ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
നന്ദ്യാൽ

విద్యార్థుల్లో గుండె ఆరోగ్యంపై అవగాహన: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమం

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്: പുതുക്കിയത്:
విద్యార్థుల్లో గుండె ఆరోగ్యంపై అవగాహన: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమం

വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ

  • ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ నంద్యాల అధ్యక్షులు సందీప్ ఆధ్వర్యంలో గుండె ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
  • కార్డియాలజిస్ట్ డాక్టర్ మురళి, పీడియాట్రీషియన్ డాక్టర్ కార్తికేయలు విద్యార్థులకు చిన్న వయస్సు నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యతను వివరించి, వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
  • పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు.

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ నంద్యాల అధ్యక్షులు సందీప్ ఆధ్వర్యంలో గుండె ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
కార్డియాలజిస్ట్ డాక్టర్ మురళి, పీడియాట్రీషియన్ డాక్టర్ కార్తికేయలు విద్యార్థులకు చిన్న వయస్సు నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యతను వివరించి, వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమానికి సహకరించిన పాఠశాల ఛైర్మన్ పి. దస్తగిరి రెడ్డి, డైరెక్టర్ షావల్ రెడ్డిలకు లయన్స్ క్లబ్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు చంద్రశేఖర్, సురేష్, నాగరాజు, కిరణ్ లాల్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *