ఓడిచెరువు:పున్నమి న్యూస్:
మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తంగేడు కుంట చెందిన పలువురు విద్యార్థులు 10 మంది రాష్ట్రస్థాయి రైఫిల్ షూటింగ్ కు ఎంపికయ్యారు అని వ్యాయామ ఉపాధ్యాయుడు రాజేష్ తెలిపారు శనివారం అనంతపూర్ లోని అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల జరిగిన ఎన్నికలలో అండర్ 14 అండర్ 17 అండర్ 19 కు మొత్తం పదిమంది విద్యార్థులు విద్యార్థినిలు పీప్ సైట్ ఓపెన్ సైట్ కేటగిరీలో ఎన్నికయ్యారు విద్యార్థినిలు సారిక మహిత లక్ష్మీకాంత అండర్ 19 పీప్ సెట్ నందు లహరి రక్షిత హారిక అండర్ 17 నందు వెన్నెల అండర్ 14 నందు తానేశ్వర్ రెడ్డి విశ్వనాథ చారి ఓపెన్ సైట్ నందు అండర్ 17 కు ఎంపికయ్యారు వీరు త్వరలో రాజమండ్రి నందు జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు పాల్గొన్నట్టారని తెలిపారు దీనిపై ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు ఉపాధ్యాయుడు తిరుపాల్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు వీరి ఎంపిక పట్ల గ్రామస్తులు ఎంతగానో హర్షం వ్యక్తం చేస్తూ మారుమూల గ్రామాల నుంచి వెళ్లడం ఆనందంగా ఉండడం అని మీరు మరింత నైపుణ్యం సాధించి రాష్ట్రస్థాయిలో మెరిట్ సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని కోరారు ఇందుకు తమ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.

విద్యార్థులు రాష్ట్ర జట్టు కు ఎంపిక
ఓడిచెరువు:పున్నమి న్యూస్: మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తంగేడు కుంట చెందిన పలువురు విద్యార్థులు 10 మంది రాష్ట్రస్థాయి రైఫిల్ షూటింగ్ కు ఎంపికయ్యారు అని వ్యాయామ ఉపాధ్యాయుడు రాజేష్ తెలిపారు శనివారం అనంతపూర్ లోని అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల జరిగిన ఎన్నికలలో అండర్ 14 అండర్ 17 అండర్ 19 కు మొత్తం పదిమంది విద్యార్థులు విద్యార్థినిలు పీప్ సైట్ ఓపెన్ సైట్ కేటగిరీలో ఎన్నికయ్యారు విద్యార్థినిలు సారిక మహిత లక్ష్మీకాంత అండర్ 19 పీప్ సెట్ నందు లహరి రక్షిత హారిక అండర్ 17 నందు వెన్నెల అండర్ 14 నందు తానేశ్వర్ రెడ్డి విశ్వనాథ చారి ఓపెన్ సైట్ నందు అండర్ 17 కు ఎంపికయ్యారు వీరు త్వరలో రాజమండ్రి నందు జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు పాల్గొన్నట్టారని తెలిపారు దీనిపై ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు ఉపాధ్యాయుడు తిరుపాల్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు వీరి ఎంపిక పట్ల గ్రామస్తులు ఎంతగానో హర్షం వ్యక్తం చేస్తూ మారుమూల గ్రామాల నుంచి వెళ్లడం ఆనందంగా ఉండడం అని మీరు మరింత నైపుణ్యం సాధించి రాష్ట్రస్థాయిలో మెరిట్ సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని కోరారు ఇందుకు తమ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.

