పున్నమి: నవంబర్ 06 దూపం అంజనేయులు:రంగారెడ్డి జిల్లా: విద్యార్థులకు చదువులో రాణించాలని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ అన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వనిత ఎల్బీనగర్ కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో కొత్తపేట డివిజన్ మోహన్ నగర్ లో ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలో మౌళిక సదుపాయల కల్పన కోసం పాఠశాలలకు కూర్చీలను అందజేశారు. అనంతరం పాఠశాలల్లో పనిచేసే మహిళ సిబ్బందికి బట్టలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు రామకృష్ణ దంపతులు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుకుల తమ క్లబ్ ద్యారా చేయూతనందిస్తున్నామని తెలిపారు. గతంలో ఈ పాఠశాల విద్యార్థులకు బెల్ట్స్ ఐడెంటిటీ కార్డ్స్, నోట్ బుక్స్, స్టేషనరీ కిట్స్ అందజేసినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో పాఠశాలకు చేయూత అందిస్తామని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధి సహకరించిన వారికి పాఠశాల ప్రధానోపాధ్యాలు ఆంజనేయులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సార్ అనంతం, వైస్ గవర్నర్ చంద్రమౌళి. క్యాబినెట్ సెక్రెటరీ దోడ్డి వినయ్ సంతోషి. బదం జగదీష్, ట్రెజరీ గంగిశెట్టి నవన్కుమార్. రిజనల్ చైర్మన్ బలసా హరిప్రాడ్, స్వప్న. జోన్ చైర్మన్ మాషెట్టి మాధవి. ఎల్బీనగర్ క్లబ్స్ అధ్యక్షులు చిత్తలూరి శ్రీలత, కార్యదర్శి భిక్షమయ్య. శ్యామల తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు చదువుల్లో రాణించాలి.. ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ, ప్రధానోపాధ్యాలు ఆంజనేయులు