నకిరేకల్ :డిసెంబర్ (పున్నమి ప్రతినిధి )
భవిత కేంద్రాన్ని తనిఖీ చేసి, పనులు పూర్తి కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడినారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, ఆరోగ్య కేంద్రానికి వస్తున్న రోగుల వివరాలను, సిబ్బంది, డాక్టర్ల అటెండెన్స్, రిజిస్టర్, ఓపి రిజిస్టర్, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన : కలెక్టర్
నకిరేకల్ :డిసెంబర్ (పున్నమి ప్రతినిధి ) భవిత కేంద్రాన్ని తనిఖీ చేసి, పనులు పూర్తి కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడినారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, ఆరోగ్య కేంద్రానికి వస్తున్న రోగుల వివరాలను, సిబ్బంది, డాక్టర్ల అటెండెన్స్, రిజిస్టర్, ఓపి రిజిస్టర్, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు.

