Wednesday, 11 February 2026
  • Home  
  • విజయలక్ష్మి దుర్గ అమ్మవారి ఆలయంలో అభిషేకం కుంకుమ పూజ
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

విజయలక్ష్మి దుర్గ అమ్మవారి ఆలయంలో అభిషేకం కుంకుమ పూజ

న్యూస్ సెప్టెంబర్ 6 కాట్రేనికోన గెద్దనపల్లి శివారు చింతలమెరక గ్రామంలో శ్రీ విజయలక్ష్మి దుర్గ అమ్మవారు ఆలయం లో అమ్మవారికి శ్రావణ మాస పౌర్ణమి సందర్భంగా కముజు లక్ష్మీరమణారావు శ్రీమతి లక్ష్మీ శ్రీ బాలా దంపతులి చే పంచామృత అభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఆలయం పురోహితులు ఆకొండి శ్రీకాంత్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం అనంతరం కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ ఆలయం వద్ద ప్రతినెల పౌర్ణమి నాడు అభిషేకం జరిపించడం జరుగుతుంది కావున భక్తులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.

న్యూస్ సెప్టెంబర్ 6 కాట్రేనికోన
గెద్దనపల్లి శివారు చింతలమెరక గ్రామంలో శ్రీ విజయలక్ష్మి దుర్గ అమ్మవారు ఆలయం లో అమ్మవారికి శ్రావణ మాస పౌర్ణమి సందర్భంగా కముజు లక్ష్మీరమణారావు శ్రీమతి లక్ష్మీ శ్రీ బాలా దంపతులి చే పంచామృత అభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఆలయం పురోహితులు ఆకొండి శ్రీకాంత్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం అనంతరం కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ ఆలయం వద్ద ప్రతినెల పౌర్ణమి నాడు అభిషేకం జరిపించడం జరుగుతుంది కావున భక్తులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.