*శ్రీకాకుళం డిసెంబర్ 4( విశాఖ పున్నమి ప్రతినిధి)*
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం
పైడిభీమవరం వద్ద ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు
పార్టీ శ్రేణులు, ప్రజలకు అభివాదం చేసిన మంత్రి నారా లోకేష్.
కార్యకర్తలు, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, ఫోటోలు దిగిన మంత్రి
శ్రీకాకుళం కొత్తరోడ్ జంక్షన్ వద్ద ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో స్వాగతం పలికిన పార్టీ నాయకులు, ప్రజలు
ప్రతిఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం
కూన ప్రమీల, జనసేన ఇంఛార్జ్ పేడాడ రామ్మోహన్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు
ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన మంత్రి లోకేష్


