విక్టరీ స్కూల్ బస్సు కింద పడి తోడ విరిగిపోయిన 7 తరగతి విద్యార్థిని ఆదుకోవాలి
విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్కూల్ ని స్కూలుని బస్సులుని సీజ్ చేయాలి
వ్యవసాయ కార్మిక సంఘం ఏఐఎస్ఎఫ్ డిమాండ్
ఆరోగ్య హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విద్యార్థి దగ్గర పోయి వారి తల్లి గారితో వాళ్ళ మామ గారితో పరామర్శిస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గం కార్యదర్శి ఎం జయరామయ్య ఉపాధ్యక్షులు కే వెంకటరమణ పరామర్శిస్తూ మెరుగైన వైద్యం చేయించాలని అలాగే మూడు రోజులు కూడా కాలేదు అప్పుడే డిశ్చార్జ్ చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నా యాజమాన్యం యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది వారి తల్లిదండ్రులును కూడా బెదిరిస్తున్నట్టు ఉంది దయవుంచి ముక్కుపుచ్చలారని ఆ విద్యార్థికి న్యాయం జరిగేంత వరకు అందరూ ప్రజాసంఘాలు విద్యార్థి సంఘాలు కలిసి రావాలని కోరడమైనది ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన నిన్న బాల్రెడ్డిపల్లి పంచాయతీ లోని బాలాజీ నగర్ దగ్గర అదే గ్రామానికి చెందిన నల్లమల యువకాంత్ తండ్రి నల్లమల బాబు తల్లి నల్లమల గీతం వారి పుత్రుడు నలమల యూవకాంత్ శుక్రవారం రోజు బడికి పోతూ స్కూల్ వ్యాను డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా వ్యాన్ ఎక్కబోతున్న విద్యార్థి పైకి దూసుకొచ్చి ఎడమ తొడ విరిగిపోయినది విక్టరీ స్కూల్ యాజమాన్యం ఎంతవరకు స్పందించకపోవడం చాలా దారుణంగా ఉంది అంతలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విక్టరీ స్కూలును మూపించాలని అలాగే వారి కుటుంబాలని 50 లక్షల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని అలాగే స్కూలు బస్సులకు సంబంధించి ఆర్టీవో గారు మామూళ్ల మత్తులో మునిగిపోయారు స్కూలు బస్సులు కండిషన్లో ఉన్నాయా లేవని పర్యవేక్షణ కూడా కరువైపోయింది కోడూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని స్కూల్ బస్సులను ఒకసారి పర్యవేక్షించాలని కోరడమైనది నియోజకవర్గంలో రైల్వే కోడూరు వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి ఎం జయరామయ్య కోరడమైనది వారి కుటుంబానికి న్యాయం జరిగిన పక్షంలో న్యాయం సోమవారం ఆ విద్యార్థిని తల్లిదండ్రులతో స్కూల్ దగ్గర ఆందోళన కార్యక్రమం చేస్తామని తెలియజేస్తున్నాను


