Saturday, 28 March 2026
  • Home  
  • *వికారాబాద్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక* *పున్నమి ప్రతినిధి వికారాబాద్ జిల్లా తేదీ:: 20 /10/ 2025* *2025-2027 రెండు సంవత్సరాలకు గాను వికారాబాద్ జిల్లా రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర శాఖ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గౌరవ అధ్యక్షులు రాష్ట్ర ప్రతినిధులు ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన నూతన కమిటీ
- వికారాబాద్

*వికారాబాద్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక* *పున్నమి ప్రతినిధి వికారాబాద్ జిల్లా తేదీ:: 20 /10/ 2025* *2025-2027 రెండు సంవత్సరాలకు గాను వికారాబాద్ జిల్లా రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర శాఖ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గౌరవ అధ్యక్షులు రాష్ట్ర ప్రతినిధులు ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన నూతన కమిటీ

*వికారాబాద్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక* *పున్నమి ప్రతినిధి వికారాబాద్ జిల్లా తేదీ:: 20 /10/ 2025* *2025-2027 రెండు సంవత్సరాలకు గాను వికారాబాద్ జిల్లా రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర శాఖ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గౌరవ అధ్యక్షులు రాష్ట్ర ప్రతినిధులు ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశి యాదవ్ రాష్ట్ర అధ్యక్షులు శానమోని నరసింహులు తెలియజేశారు ఎన్నికల ప్రక్రియను ఎన్నికల పరిశీలకుడుగా రాష్ట్ర గౌరవాధ్యక్షులు డాక్టర్ ఎం ఎన్ విజయకుమార్, రాష్ట్ర బాధ్యులు వీరేందర్ గౌడ్, శ్రీనివాసులు ఆధ్వర్యంలో జిల్లా నూతన కార్యవర్గంగా జిల్లా అధ్యక్షుడుగా డాక్టర్ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా ఎజాజ్ అమ్మదును ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు మరియు పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకోవడం జరిగిందని వారు తెలియజేశారు రానున్న భవిష్యత్తులో ప్రాథమిక పాఠశాలలో భాషా పండితుల నియామకం మరియు యాక్ట్ 1/2000 రద్దుచేసి సర్వీసు ప్రొటక్షన్ ఇప్పించేందుకు కృషి చేస్తామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దాదాపుగా వందమంది భాషా పండితులు పాల్గొన్నారు*

*వికారాబాద్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక*
*పున్నమి ప్రతినిధి వికారాబాద్ జిల్లా తేదీ:: 20 /10/ 2025*
*2025-2027 రెండు సంవత్సరాలకు గాను వికారాబాద్ జిల్లా రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర శాఖ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గౌరవ అధ్యక్షులు రాష్ట్ర ప్రతినిధులు ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశి యాదవ్ రాష్ట్ర అధ్యక్షులు శానమోని నరసింహులు తెలియజేశారు ఎన్నికల ప్రక్రియను ఎన్నికల పరిశీలకుడుగా రాష్ట్ర గౌరవాధ్యక్షులు డాక్టర్ ఎం ఎన్ విజయకుమార్, రాష్ట్ర బాధ్యులు వీరేందర్ గౌడ్, శ్రీనివాసులు ఆధ్వర్యంలో జిల్లా నూతన కార్యవర్గంగా జిల్లా అధ్యక్షుడుగా డాక్టర్ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా ఎజాజ్ అమ్మదును ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు మరియు పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకోవడం జరిగిందని వారు తెలియజేశారు రానున్న భవిష్యత్తులో ప్రాథమిక పాఠశాలలో భాషా పండితుల నియామకం మరియు యాక్ట్ 1/2000 రద్దుచేసి సర్వీసు ప్రొటక్షన్ ఇప్పించేందుకు కృషి చేస్తామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దాదాపుగా వందమంది భాషా పండితులు పాల్గొన్నారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.