వింజమూరు మండల సి.పి.యం పార్టీ నూతన కార్యాలయం నిర్మాణం కొరకు
చంద్రపడియ గ్రామ నీటి సంఘం అధ్యక్షుడు
వేమూరి దొరస్వామి నాయుడు గారు
ఉదయగిరి నియోజకవర్గ సి.పి.యం పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ బయన్న గారి చేతికి
పదివేల రూపాయలు అర్థిక సహాయం అందజేసారు ఈ కార్యక్రమంలో సి. ఐ. టి. యూ వింజమూరు మండల కన్వీనర్ భాస్కర్ రెడ్డి, మర్రి శీనయ్య,గంగపట్ల తిరుమలయ్య, బిల్లుపాటి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు

వింజమూరు మండల సి.పి.యం పార్టీ నూతన కార్యాలయం నిర్మాణం కొరకువేమూరి దొరస్వామి నాయుడు ఆర్థిక సహాయం
వింజమూరు మండల సి.పి.యం పార్టీ నూతన కార్యాలయం నిర్మాణం కొరకు చంద్రపడియ గ్రామ నీటి సంఘం అధ్యక్షుడు వేమూరి దొరస్వామి నాయుడు గారు ఉదయగిరి నియోజకవర్గ సి.పి.యం పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ బయన్న గారి చేతికి పదివేల రూపాయలు అర్థిక సహాయం అందజేసారు ఈ కార్యక్రమంలో సి. ఐ. టి. యూ వింజమూరు మండల కన్వీనర్ భాస్కర్ రెడ్డి, మర్రి శీనయ్య,గంగపట్ల తిరుమలయ్య, బిల్లుపాటి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు

