నెల్లూరు జిల్లా స్థాయిలో ఉత్తమ పంచాయతీగా
వింజమూరు నిలిచింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా చేతుల
మీదుగా పంచాయతీ ఈవో కె.రామారావు అవార్డు
అందుకున్నారు. ఈ సందర్భంగా టీచర్లు తదితరులు
ఈవోను సోమవారం సన్మానించి అభినందనలు
తెలిపారు. వింజమూరులో రోజూ పారిశుద్ధ్య పనులు
చాలా బాగా చేస్తున్నారని కొనియాడారు

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
వింజమూరు ఈవో కు ఘనంగా సన్మానం
నెల్లూరు జిల్లా స్థాయిలో ఉత్తమ పంచాయతీగా వింజమూరు నిలిచింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా చేతుల మీదుగా పంచాయతీ ఈవో కె.రామారావు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా టీచర్లు తదితరులు ఈవోను సోమవారం సన్మానించి అభినందనలు తెలిపారు. వింజమూరులో రోజూ పారిశుద్ధ్య పనులు చాలా బాగా చేస్తున్నారని కొనియాడారు

