మొంథా తుఫాన్ ప్రభావంతో వింజమూరు మండల
పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా గత రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. వింజమూరు చెరువులోకి నీరు చేరాయి. వివిధ సుదూర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు, ప్రజలు వర్షం ప్రభావంతో కొంత అసౌకర్యానికి గురయ్యారు

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
వింజమూరులో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం
మొంథా తుఫాన్ ప్రభావంతో వింజమూరు మండల పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా గత రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. వింజమూరు చెరువులోకి నీరు చేరాయి. వివిధ సుదూర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు, ప్రజలు వర్షం ప్రభావంతో కొంత అసౌకర్యానికి గురయ్యారు

