రైల్వే కోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రాష్ట్ర అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ ఆధ్వర్యంలో కలం యోధులకు అభినందన మాల సన్మాన కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించారు.ఈ సందర్భంగా
ఆంధ్రప్రదేశ్ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సేవా సంఘం యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు.వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి పిలుపు మేరకు ఉమ్మడి కడప జిల్లాకు చెందిన బద్వేల్,వేంపల్లె,రైల్వే కోడూరు, పోరుమామిళ్ల,దువ్వూరు తదితర ప్రాంతాల ఆర్యవైశ్య జర్నలిస్టులు ఈ సన్మాన కార్యక్రమంలో పలువురు ప్రముఖులచేత అవార్డులు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతులు,హిందూ ధర్మ పరిరక్షకులు శ్రీ శివ స్వామీజీ,వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు సీఎస్ కుమార్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ కుమార్,ఆంధ్రప్రదేశ్ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సేవా సంఘం కన్వీనర్ రవికుమార్ లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం వాసవి క్లబ్ వారు ఏర్పాటు చేసిన విందును స్వీకరించారు.విజయవాడలో నిర్వహించారు.ఈ సందర్భంగా
ఆంధ్రప్రదేశ్ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సేవా సంఘం యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు.వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి పిలుపు మేరకు ఉమ్మడి కడప జిల్లాకు చెందిన బద్వేల్,వేంపల్లె,రైల్వే కోడూరు, పోరుమామిళ్ల,దువ్వూరు తదితర ప్రాంతాల ఆర్యవైశ్య జర్నలిస్టులు ఈ సన్మాన కార్యక్రమంలో పలువురు ప్రముఖులచేత అవార్డులు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతులు,హిందూ ధర్మ పరిరక్షకులు శ్రీ శివ స్వామీజీ,వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు సీఎస్ కుమార్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ కుమార్,ఆంధ్రప్రదేశ్ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సేవా సంఘం కన్వీనర్ రవికుమార్ లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం వాసవి క్లబ్ వారు ఏర్పాటు చేసిన విందును స్వీకరించారు.


