తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలం తిమ్మన చెరువు గ్రామానికి చెందిన రాజాకొడుకును ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షిస్తూ వాల్మీకి సేవాదళ్ సంగం పార్లమెంట్ అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్య పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో పుష్ప నారాయణరెడ్డి, రమేష్, రాజా, చిన్నా టౌన్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు. వాల్మీకి సేవాదళ్ ఎల్లప్పుడూ వాల్మీకుల పక్కన నిలబడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని లింగమయ్య గారు స్పష్టం చేశారు.
అలాగే మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి అన్న, ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.


