ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో ముస్తాబాద్ మండల 4వ వార్డ్ స్థానంలో విజయం సాధించిన రంజాన్ నరేష్ ని ముదిరాజ్ సగం సభ్యులు ఘనంగా సన్మానించారు సందర్భంగా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిట్ల విట్టల్ మాట్లాడుతూ రంజాన్ నరేష్ గెలుపొందడం చాలా సంతోషకరమైన విషయమని ప్రజా సేవలో ముందుండి పనులు చేస్తూ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పిట్ల విట్టల్ మరియు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జల రాజు హిట్ల రాజగోపాల్ మాజీ ప్రెసిడెంట్. పుల్లూరు రవి తదితరులు పాల్గొని సంతోషం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారుచేశారు

వార్డు మెంబర్గా గెలుపొందిన రంజాన్ నరేష్ ను సన్మానించిన ముదిరాజ్ సంక్షేమ సంఘం
ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో ముస్తాబాద్ మండల 4వ వార్డ్ స్థానంలో విజయం సాధించిన రంజాన్ నరేష్ ని ముదిరాజ్ సగం సభ్యులు ఘనంగా సన్మానించారు సందర్భంగా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిట్ల విట్టల్ మాట్లాడుతూ రంజాన్ నరేష్ గెలుపొందడం చాలా సంతోషకరమైన విషయమని ప్రజా సేవలో ముందుండి పనులు చేస్తూ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పిట్ల విట్టల్ మరియు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జల రాజు హిట్ల రాజగోపాల్ మాజీ ప్రెసిడెంట్. పుల్లూరు రవి తదితరులు పాల్గొని సంతోషం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారుచేశారు

