వారంగల్‌కి గర్వకారణం – జి. రాజిత యోగా వాలంటీర్‌గా సేవలందిస్తున్నారు
ఫోటో డిజైన్ ఫోటోగ్రఫీ అధినేత్రి, వరంగల్‌కి చెందిన జి. రాజిత గారు యోగా సేవల్లోనూ ముందున్నారు. ఆరోగ్యమే ఆయుధమని నమ్మే ఆమె, యోగా వాలంటీర్‌గా సామాజిక స్పూర్తితో సేవలందిస్తున్నారు. ఫోటోగ్రఫీ లో క్రియేటివ్ టచ్‌కి సరసమైన భావోద్వేగాన్ని జతచేసే రాజిత గారు, శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతకూ మద్దతుగా నిలుస్తున్నారు.