శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 07: శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్థం శనివారం నాడు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తన కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసారు. వీరికి స్తానికి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలయ ఎపిఆర్వొ రవి,తెదేపా నాయకుడు రమణ, ఈశ్వర్.వి పరిటాల స్వాగతం పలికి పాతాళ వినాయకుడు, స్వామి అమ్మవార్ల అంతరాలయ దర్శన ఏర్పాట్లు చేయించి దర్శనానంతరం శ్రీ మృత్యంజయ లింగం వద్ద శ్రీ స్వామి, అమ్మవారి చిత్రం పఠం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.

వాయులీనగేశ్వరుని దర్శించుకున్న పలాస ఎమ్మెల్యే