వాయిదాల పర్వం లో అనంతసాగరం ఉపసర్పంచ్ ఎన్నిక

    0
    123


    అనంతసాగరం మండలం: అనంతసాగరం గ్రామపంచాయతీ లోని ఉప సర్పంచ్ ఎన్నిక మళ్లీ వాయిదా పడినట్టు తెలిపిన విస్తరణాధికారి జి. శ్రీనివాసరావు
    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతసాగరం గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ పదవిఎన్నికకు డిసైడింగ్ అధికారిగా నియమించారని, బుధవారం ఉదయం 11 గంటలకు సమావేశమని సభ్యులందరికీ కూడా నోటీసు ఇవ్వడం జరిగిందని అయితే 12:30 అయినా ఒక్కరు కూడా రాకపోవడంతో ఉప సర్పంచ్ అభ్యర్థి ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు పత్రికా ముఖంగా తెలిపారు. గతంలో కూడా ఒకసారి ఉప సర్పంచ్ అభ్యర్థిగా రాజారెడ్డి గారు తప్ప ఏ ఒక్కరు రాకపోవడంతో అప్పుడు కూడా వాయిదా వేసినట్లు తెలియజేశారు.

    0
    0