Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

వానోస్తే కష్టమే

Punnami Newsroom Published:
వానోస్తే కష్టమే

Story highlights

  • నెల్లూరు జిల్లా అనంతసాగరం మండల కేంద్రంలో వానోస్తే కష్టాలు తప్పేట్టు లేవు.
  • ఎందుకంటే చిన్న పాటి వర్షానికి సైతం వీడులు మరియు రోడ్లు జలమయం మురికి మయమ్ అన్నట్టుగా వుంది.
  • సరేలే ఈరోజు వాన లేదు అని ఊపిరి పీల్చుకునేలోపు రోడ్లపైన దుర్గంధం.

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండల కేంద్రంలో వానోస్తే కష్టాలు తప్పేట్టు లేవు. ఎందుకంటే చిన్న పాటి వర్షానికి సైతం వీడులు మరియు రోడ్లు జలమయం మురికి మయమ్ అన్నట్టుగా వుంది. సరేలే ఈరోజు వాన లేదు అని ఊపిరి పీల్చుకునేలోపు రోడ్లపైన దుర్గంధం. పంచాయితీ మాత్రం పన్నుల రూపంలో వేలకు వేలు వసూలు చేసినప్పటికి ఊరు రూపురేకలు మాత్రం మారలేదు. వారి మీద వీరు వీరి మీద వారు చెప్పుకోవడమే పరామవధిగా అయ్యింది.ఇదంతా ఇలా ఉంటే మండల కేంద్రంలో ఇప్పటిదాకా మురుగు కాల్వలు సరిగ్గా లేకపోవడం వర్షపు నీరు ఇలా రోడ్లపై వీడూల్లో నిలిచి పోవడం వినడానికి విడ్డురంగా వున్నా ఇదే నిజం ఇప్పటికైనా అధికారులు మేము నాయకులం అని చెప్పుకునేవాళ్ళు పట్టించుకుంటారో లేదో వేచి చూడాలి…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *