తొట్టంబేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 27: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం నాడు తొట్టంబేడు మండలంలోని దయనేడు, చిన్న సింగమల, సంబయపాలెం, ఎల్ఐసి కాలనీ పలు గ్రామాల్లో గ్రీన్ ప్యానెల్ ఆధ్వర్యంలో గ్రామస్తుల భాగస్వామ్యంతో నిర్మించిన ఆర్‌ఓ వాటర్ ప్లాంట్లను బొజ్జల బృందమ్మ, రిషిత రెడ్డిలు పాల్గొని ప్లాంట్లను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా బొజ్జల కుటుంబ సబ్యులు మాట్లాడుతూ…. గ్రామస్తులకు శుద్ధమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే చొరవతో ప్రభుత్వం, గ్రీన్ ప్యానెల్ వారు, గ్రామస్తుల సహకారంతో ఈ ఆర్‌ఓ వాటర్ ప్లాంట్లు నిర్మించబడ్డాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల అధ్యక్షుడు రావిళ్ళ మునిరాజు నాయుడు ఈ కార్యక్రమంలో గ్రీన్ ప్యానెల్ మణికంఠ, ఎంపీడీవో సురేంద్రబాబు, ఆఫీసర్ సౌమ్య నాగరాజ్, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

వాటర్ ప్లాంట్లను ప్రారంభించిన బొజ్జల బృందమ్మ, రిషిత రెడ్డి