పున్నమి: వాటర్ ప్లాంట్లను ప్రారంభించిన పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి,
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని దండు మైలారం గ్రామం మరియు మరియ యాచారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆధునిక R.O వాటర్ ఫిల్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి, ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకువచ్చిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, సోమవారం ఈరోజు గౌరవ ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి వారి తో కలిసి ఈ RO వాటర్ ప్లాంట్ లను ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో నియోజకవర్గం లోని రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


