అలంపూర్ : ఆగస్టు 13 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయకండనీ ప్రజలకు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకి రాకండని సూచించారు. అలంపూర్ నియోజకవర్గం మానవపాడు మండల కేంద్రంలో ప్రవహిస్తున్న పెద్దవాగును ఆయన పరిశీలించారు. గ్రామాల్లో వాగులు ప్రవహించే చోట ఇరువైపులా భారీగేడ్లు ఏర్పాటు చేయాలని.. పోలీసులు వాగులు వంకలు ప్రవహించే చోటే అక్కడ గస్తీలు నిర్వహించాలన్నారు. రాత్రి వేళలో కూడా వర్షాలు కురిసి వాగులు వంకలు పొంగి ప్రమాదం ఉందని. అలా ప్రవహించే చోట సరిహద్దు ఇరువైపు భారీ లైట్లు ఏర్పాటు చేసి వెలుతురు ఉండేటట్లు చూడాలన్నారు. మన పోలీసులు గస్తీలు చేసేవాళ్లు రైన్ కోట్స్ ధరించి జాగ్రత్తలు పాటిస్తూ విధులు నిర్వహించారు. ఎక్కడ ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు కూడా తెలియజేశారు.
కార్యక్రమంలో సిఐలు టాటా బాబు, రవిబాబు, ఎస్సై చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.

వాగు ప్రవాహాలు దాటకండి… జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
అలంపూర్ : ఆగస్టు 13 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయకండనీ ప్రజలకు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకి రాకండని సూచించారు. అలంపూర్ నియోజకవర్గం మానవపాడు మండల కేంద్రంలో ప్రవహిస్తున్న పెద్దవాగును ఆయన పరిశీలించారు. గ్రామాల్లో వాగులు ప్రవహించే చోట ఇరువైపులా భారీగేడ్లు ఏర్పాటు చేయాలని.. పోలీసులు వాగులు వంకలు ప్రవహించే చోటే అక్కడ గస్తీలు నిర్వహించాలన్నారు. రాత్రి వేళలో కూడా వర్షాలు కురిసి వాగులు వంకలు పొంగి ప్రమాదం ఉందని. అలా ప్రవహించే చోట సరిహద్దు ఇరువైపు భారీ లైట్లు ఏర్పాటు చేసి వెలుతురు ఉండేటట్లు చూడాలన్నారు. మన పోలీసులు గస్తీలు చేసేవాళ్లు రైన్ కోట్స్ ధరించి జాగ్రత్తలు పాటిస్తూ విధులు నిర్వహించారు. ఎక్కడ ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు కూడా తెలియజేశారు. కార్యక్రమంలో సిఐలు టాటా బాబు, రవిబాబు, ఎస్సై చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.

