ఉదయగిరి మండలంలోని ఆర్ అండ్ బీ అతిధి గృహం వెనుక ఖాళీ ప్రదేశంలో వాకింగ్ చేస్తున్న స్టేట్ పేట మహిళల పై అకస్మాత్తుగా సుమారు ముప్పై పైగా ఆవులు మంద దూసుకెళ్లింది ఈ ఘటనలో పలువురు మహిళలు గాయపడ్డారు గాయపడిన వారిని ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
వాకింగ్ చేసే వాళ్ళ పై దూసుకెళ్లిన ఆవులు