Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

వాకింగ్‌కు వచ్చి స్టేడియంలోనే వ్యక్తి మృతి

Punnami Newsroom Published:

Story highlights

  • Uploaded Video:

నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వాకింగ్‌కు వచ్చిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా మృతి చెందినట్లు సమాచారం. గుండెపోటు కారణంగా మరణించినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మృతుడి పేరు, వయస్సు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. మరణానికి ఖచ్చితమైన కారణంపై వైద్య నిర్ధారణ రావాల్సి ఉంది.

Uploaded Video:

News Sources

  • Punnami ReportingOwn reporting

Leave a comment

Your email address will not be published. Required fields are marked *