సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @ జీఎస్టీ
గతేడాది ఆగస్టుతో పోల్చితే 21 శాతం పెరుగుదల నమోదు చేసిన ఏపీ.
గతేడాది ఆగస్టులో ఏపీలో రూ.3,298 కోట్ల వసూళ్లు జరిగాయన్న కేంద్రం.
ఈ ఆగస్టులో రూ.3,989 కోట్ల వసూళ్లు జరిగాయన్న కేంద్ర ఆర్థికశాఖ.
గతేడాదితో పోల్చితే దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు పెరిగాయన్న కేంద్ర ఆర్థికశాఖ.
దాదాపు 10 శాతం మేర జీఎస్టీ వసూళ్లు పెరిగినట్లు తెలపిన కేంద్ర ఆర్థికశాఖ.. తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు 12 శాతం పెరిగినట్లు పేర్కొన్న కేంద్ర ఆర్థికశాఖ.
దేశవ్యాప్తంగా ఆగస్టులో రూ.1,86,315 కోట్ల జీఎస్టీ వసూలయిందన్న కేంద్రం.


