నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి )
రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో దాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల నిర్వహకులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ధాన్యం సేకరణ పై శుక్రవారం ఆమె రెవెన్యూ పౌరసపరాలు, వ్యవసాయ, సంబంధిత శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ధాన్యం, సేకరణపై కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులకు పలు సూచనలు చేశారు. జిల్లా సరఫరాల అధికారి వెంకటేశం, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, తదితరులు మాట్లాడారు.
వర్షాలు నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలన్న: కలెక్టర్
నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో దాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల నిర్వహకులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ధాన్యం సేకరణ పై శుక్రవారం ఆమె రెవెన్యూ పౌరసపరాలు, వ్యవసాయ, సంబంధిత శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ధాన్యం, సేకరణపై కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులకు పలు సూచనలు చేశారు. జిల్లా సరఫరాల అధికారి వెంకటేశం, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, తదితరులు మాట్లాడారు.

