✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
తూర్పుగోదావరి
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
వర్కింగ్ జర్నలిస్టులు జేఏసీ ఆధ్వర్యంలో కొన్నసాగుతున్న నిరసన మూడో రోజు చేరుకున్నాయి జర్నలిస్టులు న్యాయ సమ్మతమైన డిమాండ్లకు వివిధ వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.
END


