Thursday, 5 February 2026
  • Home  
  • వరి ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం కావాలి – మంత్రులు ఉత్తమ్, తుమ్మల.
- నిర్మల్

వరి ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం కావాలి – మంత్రులు ఉత్తమ్, తుమ్మల.

నిర్మల్ జిల్లా అక్టోబర్ 15 (పున్నమి ప్రతినిధి) వరి ధాన్యం కొనుగోళ్లపై బుధవారం హైదరాబాద్‌ నుండి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి శాఖ రాజేందర్, డిఎం సుధాకర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్ జిల్లా అక్టోబర్ 15 (పున్నమి ప్రతినిధి)

వరి ధాన్యం కొనుగోళ్లపై బుధవారం హైదరాబాద్‌ నుండి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి శాఖ రాజేందర్, డిఎం సుధాకర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.