संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
प्रकाशम

వరికుంటపాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పాదయాత్ర!!!బండ్ల నారాయణ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
వరికుంటపాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పాదయాత్ర!!!బండ్ల నారాయణ

खबर की मुख्य बातें

  • పామూరు, అక్టోబర్ 31(పున్నమి న్యూస్ రిపోర్టర్ ) పామూరుకు కూతవేటు దూరంలో వరికుంటపాడు గ్రామంలో,వెలసివున్న కోటిభక్తుల కొంగు బంగారమైన వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయానికి బండ్ల నారాయణ దంపతులు, అత్యంత నియమ, నిష్టలతో, భక్తి శ్రేద్దాలతో ఈ రోజు ఉదయం 7 గంటలకు పామూరు నుంచి బయలుదేరారు..
  • పామూరు పట్టణలోని ప్రముఖ టోకు పండ్లు వ్యాపారి బండ్ల నారాయన మాట్లాడుతూ,, గత కొన్ని సంవత్సరాలుగా వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తి శ్రద్ధలతో వెళ్లి, వెంకటేశ్వర స్వామి దైవ సన్నిధిలో మొక్కుబడులు చెల్లించుకుంటాము అని అన్నారు..ప్రతి సంవత్సరంలాగా కాకుండా, ఈ సంవత్సరం పూర్తిగా పామూరు నుంచి…
  • ఈ కార్యక్రమంలో బండ్ల నారాయణ కుటుంబం సభ్యులు, మరియు ఆలయాన్ని దర్శించుకునే భక్త బృందం పాల్గొన్నారు..

పామూరు, అక్టోబర్ 31(పున్నమి న్యూస్ రిపోర్టర్ ) పామూరుకు కూతవేటు దూరంలో వరికుంటపాడు గ్రామంలో,వెలసివున్న కోటిభక్తుల కొంగు బంగారమైన వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయానికి బండ్ల నారాయణ దంపతులు, అత్యంత నియమ, నిష్టలతో, భక్తి శ్రేద్దాలతో ఈ రోజు ఉదయం 7 గంటలకు పామూరు నుంచి బయలుదేరారు.. పామూరు పట్టణలోని ప్రముఖ టోకు పండ్లు వ్యాపారి బండ్ల నారాయన మాట్లాడుతూ,, గత కొన్ని సంవత్సరాలుగా వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తి శ్రద్ధలతో వెళ్లి, వెంకటేశ్వర స్వామి దైవ సన్నిధిలో మొక్కుబడులు చెల్లించుకుంటాము అని అన్నారు..ప్రతి సంవత్సరంలాగా కాకుండా, ఈ సంవత్సరం పూర్తిగా పామూరు నుంచి పాదయాత్రగా, బయలుదేరి వెంకటేశ్వరస్వామి నామమంత్రం జపిస్తూ కలియుగ దైవమైన శ్రీ వైకుంటపురం వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో బండ్ల నారాయణ కుటుంబం సభ్యులు, మరియు ఆలయాన్ని దర్శించుకునే భక్త బృందం పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *