संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
प्रकाशम

డాక్టర్ జాహ్నవి రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి!!! పిలుపు నిచ్చిన మాజీ సర్పంచ్ సోమిశెట్టి నారాయణ!!!

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
డాక్టర్ జాహ్నవి రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి!!! పిలుపు నిచ్చిన మాజీ సర్పంచ్ సోమిశెట్టి నారాయణ!!!

खबर की मुख्य बातें

  • పామూరు, అక్టోబర్ 31(పున్నమి న్యూస్ రిపోర్టర్ )..
  • వచ్చే నెల 5 వ తేదీన జరగనున్న ఒకే ఒక మండల స్థాయి జడ్పీటీసి పోలింగ్ కోసం, అటు అధికార టీటీపీ పార్టీ, ఇటు ప్రతిపక్ష వైసీపీ పోటీ చేసి గెలిచేందుకు పోటా, పోటీగా ప్రచార కార్యక్రమంలో మునిగిన విషయం పట్టణ ప్రజలకు తెలిసిందే..ఈ ఎన్నికల ప్రచార…
  • సోమిశెట్టి నారాయణ తండ్రిగారైన మాజీ సర్పంచ్ సోమిశెట్టి బాలసుబ్బయ్య,పామూరు పంచాయతీని అభివృద్ధి పరచిన సర్పంచ్ లందరి కంటే ముందు వరుసలో వున్నారు..

పామూరు, అక్టోబర్ 31(పున్నమి న్యూస్ రిపోర్టర్ ).. వచ్చే నెల 5 వ తేదీన జరగనున్న ఒకే ఒక మండల స్థాయి జడ్పీటీసి పోలింగ్ కోసం, అటు అధికార టీటీపీ పార్టీ, ఇటు ప్రతిపక్ష వైసీపీ పోటీ చేసి గెలిచేందుకు పోటా, పోటీగా ప్రచార కార్యక్రమంలో మునిగిన విషయం పట్టణ ప్రజలకు తెలిసిందే..ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సోమిశెట్టి నారాయణ పాల్గొని, ప్రభుత్వ సంక్షేమ పధకాలు ఓటరుకు తెలుపుతూ, ముందుకు సాగారు.. సోమిశెట్టి నారాయణ తండ్రిగారైన మాజీ సర్పంచ్ సోమిశెట్టి బాలసుబ్బయ్య,పామూరు పంచాయతీని అభివృద్ధి పరచిన సర్పంచ్ లందరి కంటే ముందు వరుసలో వున్నారు.. అతని ఆశయాలను, ఆదర్శలను పునికి పుచ్చుకున్న వ్యక్తిగా సోమిశెట్టి నారాయణ కూడా ఈ సంవత్సరపు సర్పంచ్ ఎన్నికల బరిలో వున్నాడు.. అధిష్టాన టీడీపీ పార్టీ అమలు పరిచే ప్రభుత్వ సంక్షేమ పదకాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, ప్రజలకు చేరవేసే పల్లెపండుగ లాంటి ప్రజా కార్యక్రమాలను తన సొంత నిధులతో నిర్వహించిన ఘనత సోమిశెట్టి నారాయణ సొంతం.. ఈ ప్రజా ప్రయోజన ప్రచార కార్యక్రమ ఉద్దేశం ముందుగా డాక్టర్ బైరెడ్డి జాహ్నవి రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడమే..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *