खबर की मुख्य बातें
- పామూరు, అక్టోబర్ 31(పున్నమి న్యూస్ రిపోర్టర్ )..
- పామూరు పట్టణ జడ్పీటీసి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 4వ ఎంపీటీసీ షైక్.
- దిల్షాద్ పరిధిలో వున్న ఓటర్ల దగ్గరికి వెళ్లి, టీడీపీ ప్రభుత్వం చేసే దీర్ఘకాళిక పధకాల అమలు గురించి నిసితంగా వివరించారు..
పామూరు, అక్టోబర్ 31(పున్నమి న్యూస్ రిపోర్టర్ ).. పామూరు పట్టణ జడ్పీటీసి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 4వ ఎంపీటీసీ షైక్. దిల్షాద్ పరిధిలో వున్న ఓటర్ల దగ్గరికి వెళ్లి, టీడీపీ ప్రభుత్వం చేసే దీర్ఘకాళిక పధకాల అమలు గురించి నిసితంగా వివరించారు.. ఈ కార్యక్రమంలో పట్టణ 4వ ప్రాదేశిక ఎంపీటీసీ అభ్యర్థితో పాటు, పార్టీ నాయకులు, మాజీ ఎంపీటీసీ జిలాని, టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు మరియు క్లస్టర్ యూనిట్ సభ్యులు గౌస్ బాషా, 13 వ వార్డు బూత్ కమిటీ సభ్యులు, ఐటీడీపి సోషల్ మీడియా వ్యవస్థాపకులు ఫత్తు మస్తాన్, టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు సయ్యద్ ఖాజా రహమతుల్లా ( బ్రూస్ లీ ),ప్రముఖ రైస్ మర్చంట్ షైక్ చిన్న హాజీ పాల్గొన్నారు.. ఈ ప్రచార కార్యక్రమంలో మహిళా మండలి సభ్యులు కూడా అధికంగా పాల్గొని జయప్రదం చేశారు..