వరికుంటపాడు మండలం తూర్పు రొంపి దొడ్లలో విషాదం
– విద్యుత్ ఘాతానికి బలైన ఇద్దరు వ్యక్తులు
బోణిగాలరావుపాడులో కంది చేను చుట్టు విద్యుత్ పెట్టిన పొలం యజమానులు
పొలం వెంబడి దారి ఉండడంతో బైక్ అటుగా వెళ్తూ తీగను తగలడంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే ఇద్దరు మృతి
ఇద్దరు వ్యక్తులతో పాటు బైకు పూర్తిగా దగ్ధమైనవి,మేకల గణేష్ (18), తలపుల ఇంటిపేరు గల అబ్బాయి తూర్పు రొంపిదొడ్ల ఎస్టీ కాలనీ వాసులుగా గుర్తింపు



