संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
राष्ट्रीय और अंतरराष्ट्रीय

వంద కేసులు పెట్టుకోండి.. రాహుల్‌ సవాల్‌!

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
వంద కేసులు పెట్టుకోండి.. రాహుల్‌ సవాల్‌!

खबर की मुख्य बातें

  • ఢిల్లీ: తనపై నమోదైన 45 ఎఫ్‌ఐఆర్‌లను మెడల్స్‌గా భావిస్తున్నానని రాహుల్‌ గాంధీ అన్నారు.
  • వంద కేసులు పెట్టినా ఎదుర్కొంటాననే ధిక్కార స్వరం వినిపించారు.
  • ఢిల్లీ పోలీసుల తీరుపై మండిపడ్డారు.

ఢిల్లీ: తనపై నమోదైన 45 ఎఫ్‌ఐఆర్‌లను మెడల్స్‌గా భావిస్తున్నానని రాహుల్‌ గాంధీ అన్నారు. వంద కేసులు పెట్టినా ఎదుర్కొంటాననే ధిక్కార స్వరం వినిపించారు. ఢిల్లీ పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఓటర్ల జాబితా, ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. వెనక్కి తగ్గబోననే సంకేతం ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *