संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
राष्ट्रीय और अंतरराष्ट्रीय

ఎయిర్‌టెల్‌ బాదుడు.. పోస్ట్‌పెయిడ్‌ భారం!

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఎయిర్‌టెల్‌ బాదుడు.. పోస్ట్‌పెయిడ్‌ భారం!

खबर की मुख्य बातें

  • ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులపై అదనపు భారం పడనుంది.
  • ప్రధాన ప్లాన్ల నెలవారీ ధరలను సంస్థ రూ.50 పెంచింది.
  • రూ.449 ప్లాన్‌ రూ.499కు, రూ.699 ప్లాన్‌ రూ.749కు, రూ.999 ప్లాన్‌ రూ.1,049కు చేరాయి.

ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులపై అదనపు భారం పడనుంది. ప్రధాన ప్లాన్ల నెలవారీ ధరలను సంస్థ రూ.50 పెంచింది. రూ.449 ప్లాన్‌ రూ.499కు, రూ.699 ప్లాన్‌ రూ.749కు, రూ.999 ప్లాన్‌ రూ.1,049కు చేరాయి. ఈ ప్లాన్లు ఎంచుకునేవారికి ఏడాదికి రూ.600 అదనపు ఖర్చు కానుంది.

కొత్త ప్లాన్లలో ప్రతి సిమ్‌కు ఏడాదిలో ఒకసారి ఐదు రోజుల ఉచిత అంతర్జాతీయ రోమింగ్‌ను జోడించింది. ఇందులో 5జీబీ డేటా, 60 నిమిషాల కాల్స్‌, 25 అవుట్‌గోయింగ్‌ ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. అక్టోబర్‌ 8 నుంచి కొత్త ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఉన్న వినియోగదారులు ఎయిర్‌టెల్‌ యాప్‌ లేదా స్టోర్‌ ద్వారా వీటికి మారవచ్చని సంస్థ తెలిపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *