తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు డొక్కా సీతమ్మ మున్సిపల్ హైస్కూల్ లో “వందేమాతరం” జాతీయ గీతాన్ని రచించి 150 వసంతలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సామూహిక గీతాలాపన కార్యక్రమoలో పాల్గొన్న ప్రధానోపాధ్యాయుడు నేతల భీమారావు, బిజెపి పార్టీ నిడదవోలు టౌన్ సెక్రెటరీ లక్కోజు సాయి సూర్య
*“వందేమాతరం“ జాతీయ గీత రచయిత బంకించంద్ర ఛటోపాధ్యాయ్ గారి చిత్ర పటానికి నివాళులర్పించిన ప్రధానోపాధ్యాయుడు నేతల భీమారావు*, బిజెపి పార్టీ నిడదవోలు టౌన్ సెక్రటరీ లక్కోజు సూర్య సాయి, యాజమాన్య కమిటీ చైర్మన్ వెంకటపు చందు. పాల్గొన్నారు
బంకించంద్ర ఛటోపాధ్యాయ్ గారి రచించిన “వందేమాతరం“ గీతo నేటితో 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈరోజు ఉదయం 10 గంటలకే దేశ వ్యాప్తoగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ప్రతి ఒక్కరు వికసిత్ భారత్ లక్ష్యం వైపు అడుగులు వేసే ప్రతి ఒక్కరు కార్యోణుముకులను చేసే దిశగా ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది.తప్పనిసరిగా ప్రతి ఒకరు దేశభక్తి తో ఈదేశ స్వరాజ్య స్థాపనకు పునరాకింతo కావాలని అని అన్నారు,ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నేతల భీమారావు, బిజెపి పార్టీ నిడదవోలు టౌన్ సెక్రటరీ లక్కోజు సూర్య సాయి,యాజమాన్య కమిటీ చైర్మన్ వెంకటప్ప చందు, సోషల్ టీచర్ హేమ, ఫిజికల్ డైరెక్టర్ చెల్లె చిట్టి తల్లి, మ్యాక్స్ టీచర్ ఏవి అప్పారావు, సంస్కృత పండిత్ ఎస్ ఏసు మణి,,తదితరులు పాల్గొన్నారు.

వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు డొక్కా సీతమ్మ మున్సిపల్ హైస్కూల్ లో “వందేమాతరం” జాతీయ గీతాన్ని రచించి 150 వసంతలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సామూహిక గీతాలాపన కార్యక్రమoలో పాల్గొన్న ప్రధానోపాధ్యాయుడు నేతల భీమారావు, బిజెపి పార్టీ నిడదవోలు టౌన్ సెక్రెటరీ లక్కోజు సాయి సూర్య *“వందేమాతరం“ జాతీయ గీత రచయిత బంకించంద్ర ఛటోపాధ్యాయ్ గారి చిత్ర పటానికి నివాళులర్పించిన ప్రధానోపాధ్యాయుడు నేతల భీమారావు*, బిజెపి పార్టీ నిడదవోలు టౌన్ సెక్రటరీ లక్కోజు సూర్య సాయి, యాజమాన్య కమిటీ చైర్మన్ వెంకటపు చందు. పాల్గొన్నారు బంకించంద్ర ఛటోపాధ్యాయ్ గారి రచించిన “వందేమాతరం“ గీతo నేటితో 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈరోజు ఉదయం 10 గంటలకే దేశ వ్యాప్తoగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ప్రతి ఒక్కరు వికసిత్ భారత్ లక్ష్యం వైపు అడుగులు వేసే ప్రతి ఒక్కరు కార్యోణుముకులను చేసే దిశగా ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది.తప్పనిసరిగా ప్రతి ఒకరు దేశభక్తి తో ఈదేశ స్వరాజ్య స్థాపనకు పునరాకింతo కావాలని అని అన్నారు,ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నేతల భీమారావు, బిజెపి పార్టీ నిడదవోలు టౌన్ సెక్రటరీ లక్కోజు సూర్య సాయి,యాజమాన్య కమిటీ చైర్మన్ వెంకటప్ప చందు, సోషల్ టీచర్ హేమ, ఫిజికల్ డైరెక్టర్ చెల్లె చిట్టి తల్లి, మ్యాక్స్ టీచర్ ఏవి అప్పారావు, సంస్కృత పండిత్ ఎస్ ఏసు మణి,,తదితరులు పాల్గొన్నారు.

