నవంబర్ 7, 2025 ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా “వందేమాతరం” సమూహ గానం
“వందేమాతరం” గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజా ప్రదేశాల్లో వందేమాతర గీతాన్ని సమూహంగా ఆలపించనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, కళాశాలలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, పోలీసులు, వైద్యులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు తదితరులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.


