
శ్రీకాకుళం పట్నంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమానికి అవసరమైన కొన్ని వంట పాత్రలను లయన్స్ క్లబ్ సర్వీస్ ఛైర్పర్సన్, సామాజిక వేత్త, దివ్యాంగ ఉద్యోగ సంఘం రాష్ట్ర నాయకుడు, సక్షం జిల్లా కన్వీనర్, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అయిన లయన్ డా.ఎం.కె. మిశ్రో విరాళంగా అందించారు. ఈ వంట పాత్రలను బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ కొయ్యాన కిరణ్ కుమార్ కు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంలో, లయన్ డా.ఎం.కె. మిశ్రో ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు సామాజిక సేవా రంగంలో ఎంతగానో మన్ననలు పొందుతున్నాయని పలువురు మాట్లాడారు.
💐🙏🚩🚩

