వంగవీటి మోహనరంగాకు నివాళులర్పించిన నాయకులు
రైల్వేకోడూరు మేజర్ న్యూస్
రైల్వేకోడూరు స్థానిక శివాలయం సెంటర్లో
కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగ 37వ వర్ధంతి సందర్భముగా ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నా చెన్నంశెట్టి శెట్టి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన అభిమానులు మరియు రైల్వే కోడూరు పట్టణంలో ఆయనకు ఘనంగా బాణసంచా పేలుస్తూ నాయకులందరూ ఆయనకు ఘన నివాళులర్పించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు.
అన్నమయ్యజిల్లా రాధా రంగా మిత్ర మండలి అధ్యక్షులు మర్రి రెడ్డి ప్రసాద్,రైల్వేకోడూరు గౌరవ అధ్యక్షులుచెన్నం శెట్టి చలపతి,కోడూరు అధ్యక్షులు చెన్నం శెట్టి శ్రీనివాసులు,భాస్కర్,మందల నాగేంద్ర, రమేష్, వంశీ, ఎంపీటీసీ మల్లికార్జున, రత్తయ్య, అంకెపల్లి అఖిల్, వాసా బాబు మొదలగువారు పాల్గొన్నారు.


