లీడ్ ఇండియా ఫౌండేషన్ మిషన్ 2047
ఆప్ బడో దేశ్ కో బడావో విశ్వ గురువు నినాదాంతో భారత దేశం అభివృద్ధియే ఏకైక లక్ష్య సాధన కై నిరంతరంగా ,అవిశ్రాంతంగా, అహర్నిశలు కృషి చేస్తున్న డాక్టర్ ఎన్.బి.సుదర్శన్ ఆచార్య లీడ్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకులు & చేర్మన్ మాట్లాడుతూ డాక్టర్ ఏ.పి.జె అబ్దుల్ కలాం భారత మాజీ రాష్ట్రపతి స్పూర్తితో,ఆశయాలతో 2004 లో ఏర్పడి నడుస్తున్న సంస్థ.ఇప్పటి వరకు 20 లక్షల విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని,2025 నుండి 2047 వరకు 144 కోట్ల భారతీయులు గర్వ పడే విధంగా మరోక జాతీయ ఉద్యమం ప్రారంభమైంది. స్వాతంత్ర్య సాధనకై జాతీయ ఉద్యమం ఎలా జరిగిందో అదే తరహాలో ఈ ఆప్ బడో దేశ్ కోనడావో విశ్వగురువు ఉద్యమం ప్రారంభమైందని తెలిపారు. ప్రతి భారతీయుడు కులాలకతీతంగా,మతాలకతీతంగా,ప్రాంతాలకతీతంగా స్వామి వివేకానంద ఆశయ సాధనకై
మేమంతా భారత తీయులం,ప్రపంచమంతా మన సంస్కృతి, సాంప్రదాయం, ఆర్థిక,సాంకేతిక అభివృద్ధి అభివృద్ధిని చూసి ఆశ్చర్య పడేలా ఉంటుందని తెలిపారు.అలాగే లీడ్ ఇండియా ఫౌండేషన్,ఆప్ బడో దేశ్ కో బడావో,లీడ్ ఇండియా, ఐ లీడ్ ఇండియా అనే నినాదం తో రానున్న 5,10,22 సంవత్సరాల వరకు రేపటి బాలబాలికల చేతిలోకి వస్తుంది మన భారత దేశం,విద్యార్థులకు నైతిక మానవ విలువలు గల విద్య బోధన లతో తీర్చి దిద్దడం జరుగుతుందని ఇప్పటికీ రెండు బ్యాచ్ లు టిఓటి శిక్షణ కార్యక్రమాలు పూర్తి కావటం జరిగిందని,ఈ బ్యాచ్ మూడవదని,ఈ శిక్షణ కార్యక్రమంలో ఆర్పిలు కొండల్ పులి,నరసింహ సాయి,
వనమాలి,జ్యోతి,సరళ,లీలా మన్నవ,పెద్దిరాజు వివిధ శాఖల్లో పని చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు,రాష్ట్ర నలుమూలలనుండి శిక్షణ పొందడానికి పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వకులభరణం కృష్ణ మోహన్ బిసి కమీషన్ మాజీ చేర్మన్, అతిధులుగా
సిహెచ్ హనుమంతరావు చేర్మన్ వివేకానంద స్వామి సేవా సమితి,డాక్టర్ రవి చంద్ర రావు,ప్రొఫెసర్ హరి నారాయణ, డాక్టర్ నవీన్ కుమార్,ఎస్ ఎన్ రెడ్డి, యాదగిరి, మధుసుధన్,నర్సింహ రెడ్డి, శివరామ కృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు

లీడ్ ఇండియా ఫౌండేషన్ మిషన్ 2047 ఆప్ బడో దేశ్ కో బడావో విశ్వగురువు
లీడ్ ఇండియా ఫౌండేషన్ మిషన్ 2047 ఆప్ బడో దేశ్ కో బడావో విశ్వ గురువు నినాదాంతో భారత దేశం అభివృద్ధియే ఏకైక లక్ష్య సాధన కై నిరంతరంగా ,అవిశ్రాంతంగా, అహర్నిశలు కృషి చేస్తున్న డాక్టర్ ఎన్.బి.సుదర్శన్ ఆచార్య లీడ్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకులు & చేర్మన్ మాట్లాడుతూ డాక్టర్ ఏ.పి.జె అబ్దుల్ కలాం భారత మాజీ రాష్ట్రపతి స్పూర్తితో,ఆశయాలతో 2004 లో ఏర్పడి నడుస్తున్న సంస్థ.ఇప్పటి వరకు 20 లక్షల విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని,2025 నుండి 2047 వరకు 144 కోట్ల భారతీయులు గర్వ పడే విధంగా మరోక జాతీయ ఉద్యమం ప్రారంభమైంది. స్వాతంత్ర్య సాధనకై జాతీయ ఉద్యమం ఎలా జరిగిందో అదే తరహాలో ఈ ఆప్ బడో దేశ్ కోనడావో విశ్వగురువు ఉద్యమం ప్రారంభమైందని తెలిపారు. ప్రతి భారతీయుడు కులాలకతీతంగా,మతాలకతీతంగా,ప్రాంతాలకతీతంగా స్వామి వివేకానంద ఆశయ సాధనకై మేమంతా భారత తీయులం,ప్రపంచమంతా మన సంస్కృతి, సాంప్రదాయం, ఆర్థిక,సాంకేతిక అభివృద్ధి అభివృద్ధిని చూసి ఆశ్చర్య పడేలా ఉంటుందని తెలిపారు.అలాగే లీడ్ ఇండియా ఫౌండేషన్,ఆప్ బడో దేశ్ కో బడావో,లీడ్ ఇండియా, ఐ లీడ్ ఇండియా అనే నినాదం తో రానున్న 5,10,22 సంవత్సరాల వరకు రేపటి బాలబాలికల చేతిలోకి వస్తుంది మన భారత దేశం,విద్యార్థులకు నైతిక మానవ విలువలు గల విద్య బోధన లతో తీర్చి దిద్దడం జరుగుతుందని ఇప్పటికీ రెండు బ్యాచ్ లు టిఓటి శిక్షణ కార్యక్రమాలు పూర్తి కావటం జరిగిందని,ఈ బ్యాచ్ మూడవదని,ఈ శిక్షణ కార్యక్రమంలో ఆర్పిలు కొండల్ పులి,నరసింహ సాయి, వనమాలి,జ్యోతి,సరళ,లీలా మన్నవ,పెద్దిరాజు వివిధ శాఖల్లో పని చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు,రాష్ట్ర నలుమూలలనుండి శిక్షణ పొందడానికి పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వకులభరణం కృష్ణ మోహన్ బిసి కమీషన్ మాజీ చేర్మన్, అతిధులుగా సిహెచ్ హనుమంతరావు చేర్మన్ వివేకానంద స్వామి సేవా సమితి,డాక్టర్ రవి చంద్ర రావు,ప్రొఫెసర్ హరి నారాయణ, డాక్టర్ నవీన్ కుమార్,ఎస్ ఎన్ రెడ్డి, యాదగిరి, మధుసుధన్,నర్సింహ రెడ్డి, శివరామ కృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు

