లింగంపల్లికి గర్వకారణం – నీలం విజయలక్ష్మి యోగా వాలంటీర్‌గా సేవల్లో ముందుకు
హైదరాబాద్‌కి చెందిన నీలం విజయలక్ష్మి గారు, లింగంపల్లి ప్రాంతంలో యోగా వాలంటీర్‌గా సేవలందిస్తున్నారు. ఆరోగ్యమే ధనం అనే నమ్మకంతో ప్రజల్లో యోగా ప్రాముఖ్యతను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆమె యోగా పట్ల చూపుతున్న నిబద్ధత, సమాజానికి ఉపయోగపడే దిశగా ఆమె చేస్తున్న కృషి ప్రశంసనీయము. ఆమె సేవా పంథా యువతకు ప్రేరణగా నిలుస్తోంది. వ్యక్తిగత అభివృద్ధి నుంచే సమాజ శ్రేయస్సు సాధ్యమవుతుందనే ధ్యేయంతో ఆమె ముందుకెళ్తున్నారు.
📞 8309330406 | 📧 vijaya.neelam12@gmail.com