Monday, 8 December 2025
  • Home  
  • లబ్ధిదారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ముక్కా రూపానంద రెడ్డి విక్టరీ స్కూల్ విద్యార్థులతో తల్లికి వందనం పథకం గురించి చర్చించిన ముక్కా రూపానంద రెడ్డి
- అన్నమయ్య

లబ్ధిదారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ముక్కా రూపానంద రెడ్డి విక్టరీ స్కూల్ విద్యార్థులతో తల్లికి వందనం పథకం గురించి చర్చించిన ముక్కా రూపానంద రెడ్డి

రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంరిలీఫ్ ఫండ్) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల కోడూరు పట్టణం విక్టరీ స్కూల్ ఆవరణ నందు స్వయంగా అందజేశారు పంపిణీ చేసిన మొత్తం రూ.3,95,903/- కాగా, లబ్ధిదారుల వివరాలు 1..బొదనపు ఖదీర్ సాహెబ్ (మరణం) C/o బొదనపు మొహబూబ్ బీ, కోడూరు – ₹1,10,305/- 2..వాది వెంకట కృష్ణయ్య కోడూరు – ₹42,193/- 3..డానరిచేని శశికళ కోడూరు – ₹37,292/- 4..మిట్ట వీధి మునిరత్నం కోడూరు – ₹20,000/- 5..పటాన్ మొహమ్మద్ యాసీర్ కోడూరు – ₹90,276/- 6.ఎలిశెట్టి సుబ్రహ్మణ్యం రెడ్డివారిపల్లి – ₹95,837/- లబ్ధిదారులు అందుతున్న ప్రభుత్వ సహాయానికి హర్షం వ్యక్తం చేస్తూ, ముక్కా రూపానంద రెడ్డి గారి సేవా దృక్పథాన్ని ప్రశంసించారు,ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ “పేద ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య మరియు ఆర్థిక సమస్యలకు ప్రభుత్వం అందిస్తున్న సహాయం ఆశాజ్యోతి లాంటిది. ప్రతి కుటుంబంలో వెలుగును నింపాలన్నదే మా లక్ష్యం. సమాజంలో అందరూ ఆరోగ్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యపడుతుంది.”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లొ ఉపాధ్యాయులు, ఎన్డీఏ కుటమి నాయుకులు పాల్కొన్నారు

రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంరిలీఫ్ ఫండ్) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల కోడూరు పట్టణం విక్టరీ స్కూల్ ఆవరణ నందు స్వయంగా అందజేశారు పంపిణీ చేసిన మొత్తం రూ.3,95,903/- కాగా, లబ్ధిదారుల వివరాలు
1..బొదనపు ఖదీర్ సాహెబ్ (మరణం)
C/o బొదనపు మొహబూబ్ బీ, కోడూరు – ₹1,10,305/-
2..వాది వెంకట కృష్ణయ్య
కోడూరు – ₹42,193/-
3..డానరిచేని శశికళ
కోడూరు – ₹37,292/-
4..మిట్ట వీధి మునిరత్నం
కోడూరు – ₹20,000/-
5..పటాన్ మొహమ్మద్ యాసీర్
కోడూరు – ₹90,276/-
6.ఎలిశెట్టి సుబ్రహ్మణ్యం
రెడ్డివారిపల్లి – ₹95,837/-
లబ్ధిదారులు అందుతున్న ప్రభుత్వ సహాయానికి హర్షం వ్యక్తం చేస్తూ, ముక్కా రూపానంద రెడ్డి గారి సేవా దృక్పథాన్ని ప్రశంసించారు,ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ “పేద ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య మరియు ఆర్థిక సమస్యలకు ప్రభుత్వం అందిస్తున్న సహాయం ఆశాజ్యోతి లాంటిది. ప్రతి కుటుంబంలో వెలుగును నింపాలన్నదే మా లక్ష్యం. సమాజంలో అందరూ ఆరోగ్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యపడుతుంది.”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లొ ఉపాధ్యాయులు, ఎన్డీఏ కుటమి నాయుకులు పాల్కొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.