తొట్టంబేడు పున్నమి న్యూస్, జనవరి 02: తొట్టంబేడు మండలంలోని కారకొల్లు పంచాయతీ, డొంగలముడురు గ్రామంలోని రైతులకు నూతన పట్టాదారు పాస్‌బుక్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో థోట్టంబేడు మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీ జై చంద్ర నాయుడు, థొట్టంబేడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మునిరాజ నాయుడు పాల్గొని లబ్ధిదారులకు పాస్‌బుక్స్ అందజేశారు.

లబ్ధిదారులకు పట్టాదారు పాస్‌బుక్స్ పంపిణీచేసిన తెదేపా నాయకులు