ఖమ్మం ఆగష్టు
(పున్నమి ప్రతి నిధి)
ఖమ్మం జిల్లా బిజెపి నాయకులు పోతుల చంద్ర శేఖర్ నానమ్మ లక్ష్మి నర్సమ్మ యొక్క దశ దిన కార్యక్రమం
సూర్యాపేట జిల్లా, మోతే మండలం, తుమ్మలపల్లి గ్రామం లో జరిగింది. ఈ కార్యక్రమం లో బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ, కిసాన్ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షులు చావ కిరణ్, ప్రధాన కార్యదర్శి భూక్యా శ్యాం సుందర్ నాయక్, ఖమ్మం టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ, పాసం శ్రీనివాస్ రెడ్డి, దాసరి మధు. రాఘవ తదితరులు పాల్గొన్నారు


