లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభం
– ముఖ్య అతిధి సినీ నటి అనసూయ:
విశాఖపట్నం డిసెంబర్ 13 పున్నమి ప్రతినిధి
విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం పరిధి ప్రకాశ రావు పేట లో నూతనంగా ఏర్పాటు చేసిన లక్కీ షాపింగ్ మాల్ ను శనివారం ప్రముఖ సినీ నటి అనసూయ ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో
ప్రభుత్వ విప్, పశ్చిమ ఎమ్మెల్యే గణ బాబు,
భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాస రావు డిప్యుటీ మేయర్ దల్లి గోవింద రెడ్డి, పైడా విద్యా సంస్థల అధినేత కృష్ణ ప్రసాద్ సి ఎం ఆర్ అధినేత మాఊరి వెంకట రమణ లక్కీ శాపింగ్ మాల్ అధినేతలు స్వామి, శ్రీనివాస్, రత్తయ్య తదితరులు పాల్గొన్నారు.


