Thursday, 5 February 2026
  • Home  
  • లంచం తీసుకుంటూ ఏ సి బికి దొరికిపోయిన అధికారి
- E-పేపర్

లంచం తీసుకుంటూ ఏ సి బికి దొరికిపోయిన అధికారి

పున్నమి అక్టోబర్ 18రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్: “ఎ.ఆర్.సి.కె.ప్రాజెక్ట్స్ అపార్ట్‌మెంట్ లో కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడానికి” ఫిర్యాదుధారుని నుండి రూ.30,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారుల చేతికి చిక్కిన రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్‌లోని హిమాయత్ సాగర్ సెక్షన్‌లోగల గంధంగూడ సబ్-స్టేషన్‌లోని సహాయక ఇంజనీరు – అమర్ సింగ్. ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. “ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

పున్నమి అక్టోబర్ 18రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్: “ఎ.ఆర్.సి.కె.ప్రాజెక్ట్స్ అపార్ట్‌మెంట్ లో కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడానికి” ఫిర్యాదుధారుని నుండి రూ.30,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారుల చేతికి చిక్కిన రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్‌లోని హిమాయత్ సాగర్ సెక్షన్‌లోగల గంధంగూడ సబ్-స్టేషన్‌లోని సహాయక ఇంజనీరు – అమర్ సింగ్.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
“ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.