*తిరుపతి డిసెంబర్ 26 విశాఖ పున్నమి ప్రతినిధి*
– రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణే.
– రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే చూస్తూ ఊరుకోం.
– పోస్టర్లపై జంతు రక్తం చల్లి భయబ్రాంతులకు గురిచేసే సంస్కృతి ఏమిటి?
– గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టిన పోలీసులకు అభినందనలు.
– అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రానికి తరలివచ్చే భక్తులకు భరోసాగా పోలీసులు.
*తిరుపతిలో నూతన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత గారు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ గారు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు. కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా విజిటర్స్ పుస్తకంలో తన అభిప్రాయాలను రాసిన ముఖ్యమంత్రి.

రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణే.
*తిరుపతి డిసెంబర్ 26 విశాఖ పున్నమి ప్రతినిధి* – రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణే. – రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే చూస్తూ ఊరుకోం. – పోస్టర్లపై జంతు రక్తం చల్లి భయబ్రాంతులకు గురిచేసే సంస్కృతి ఏమిటి? – గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టిన పోలీసులకు అభినందనలు. – అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రానికి తరలివచ్చే భక్తులకు భరోసాగా పోలీసులు. *తిరుపతిలో నూతన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత గారు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ గారు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు. కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా విజిటర్స్ పుస్తకంలో తన అభిప్రాయాలను రాసిన ముఖ్యమంత్రి.

