రాజంపేట – రాయచోటి రహదారి మార్గంలో కూచువారిపల్లి పాల కేంద్రం వద్ద ఇద్దరు విద్యార్థులు బైక్ పై వస్తూ స్థంబాన్ని ఢీకొని ఒక విద్యార్థి మృతి చెందాడు. మరొక విద్యార్థి కి గాయాలు అయ్యాయి.మృతుడు నంద్యాల (జిల్లా) కోవెలకుంట్ల కు చెందిన మహేంద్ర గా గుర్తించారు
బోయినపల్లి అన్నమాచార్య కళాశాల లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.విద్యార్థులు ఉదయం కళాశాల నుంచి బాలరాజు పల్లె బ్రిడ్జి వద్దకు ఫోటోలు చిత్రీకరణ కోసం వెళ్లి వస్తూ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

రోడ్డు ప్రమాదం లో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
రాజంపేట – రాయచోటి రహదారి మార్గంలో కూచువారిపల్లి పాల కేంద్రం వద్ద ఇద్దరు విద్యార్థులు బైక్ పై వస్తూ స్థంబాన్ని ఢీకొని ఒక విద్యార్థి మృతి చెందాడు. మరొక విద్యార్థి కి గాయాలు అయ్యాయి.మృతుడు నంద్యాల (జిల్లా) కోవెలకుంట్ల కు చెందిన మహేంద్ర గా గుర్తించారు బోయినపల్లి అన్నమాచార్య కళాశాల లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.విద్యార్థులు ఉదయం కళాశాల నుంచి బాలరాజు పల్లె బ్రిడ్జి వద్దకు ఫోటోలు చిత్రీకరణ కోసం వెళ్లి వస్తూ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

