Wednesday, 25 March 2026
  • Home  
  • రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి. మరొక్కరి గాయాలు.!!
- గూడూరు

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి. మరొక్కరి గాయాలు.!!

చిట్టమూరు మండల పరిధిలోని తాగేడమ్మ గుడి సమీపంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో పట్టపు. వెంకయ్య, (20)మృతి చెందగా శ్రీపతి. రాకేష్ (20) తీవ్ర మైన గాయాలతో బయట పడ్డ డు. వివరాలులోకి వెళితే చిట్టమూరు మండలం ఎల్లసిరి గ్రామానికి చెందిన వీరు ఇ ద్దరు గత రాత్రి 10గం సమయం లో ఎల్లసిరి నుండి ద్విచక్ర వాహనం ఫై మల్లాం బయలు దేరాగా మార్గంలో మధ్యలో లో నున్న తాగేడమ్మ గుడి సమీపంలో ఈ ఇద్దరు ప్రయాణస్తున్న ద్వి చక్ర వాహనం అదుపు తప్ప డంతో పక్కనే వున్న రాయి ఫై పడివెంకయ్య(20)అక్కడక్కడే మృతి చెందగా మరొక్కడు రాకేష్(20) తీవ్ర మైన గాయాల అయ్యాయి. ఈ సమాచారం తెలుసు కున్నచిట్టమూరు పోలీస్ లు స్ మృతదేహాని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వం హాస్పిటల్ కు తరలించి. గాయపడిన వ్యక్తి ని హాస్పిటల్ తరలించి కేసు నమోదుచేసివిచారణ చేపట్టారు..

చిట్టమూరు మండల పరిధిలోని తాగేడమ్మ గుడి సమీపంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో పట్టపు. వెంకయ్య, (20)మృతి చెందగా శ్రీపతి. రాకేష్ (20) తీవ్ర మైన గాయాలతో బయట పడ్డ డు. వివరాలులోకి వెళితే చిట్టమూరు మండలం ఎల్లసిరి గ్రామానికి చెందిన వీరు ఇ ద్దరు గత రాత్రి 10గం సమయం లో ఎల్లసిరి నుండి ద్విచక్ర వాహనం ఫై మల్లాం బయలు దేరాగా మార్గంలో మధ్యలో లో నున్న తాగేడమ్మ గుడి సమీపంలో ఈ ఇద్దరు ప్రయాణస్తున్న ద్వి చక్ర వాహనం అదుపు తప్ప డంతో పక్కనే వున్న రాయి ఫై పడివెంకయ్య(20)అక్కడక్కడే మృతి చెందగా మరొక్కడు రాకేష్(20) తీవ్ర మైన గాయాల అయ్యాయి. ఈ సమాచారం తెలుసు కున్నచిట్టమూరు పోలీస్ లు
స్ మృతదేహాని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వం హాస్పిటల్ కు తరలించి. గాయపడిన వ్యక్తి ని హాస్పిటల్ తరలించి కేసు నమోదుచేసివిచారణ చేపట్టారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.