అలంపూర్ ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ కేంద్రంలోని పాత బస్టాండ్‌లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్గా నగర్‌కు చెందిన చాకలి వెంకట్రాముడు తీవ్రగాయాల పాలయ్యాడు. ఉదయం సుమారు 7:50 గంటల సమయంలో రోడ్డు దాటుతున్న ఆయనను గద్వాల్ రోడ్డువైపు నుంచి వస్తున్న స్వరాజ్ ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అతని కాలు విరిగినట్లు స్థానిక సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెంట్రాముడిని సమీప ఆసుపత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు.
అలంపూర్ ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ కేంద్రంలోని పాత బస్టాండ్‌లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్గా నగర్‌కు చెందిన చాకలి వెంకట్రాముడు తీవ్రగాయాల పాలయ్యాడు. ఉదయం సుమారు 7:50 గంటల సమయంలో రోడ్డు దాటుతున్న ఆయనను గద్వాల్ రోడ్డువైపు నుంచి వస్తున్న స్వరాజ్ ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అతని కాలు విరిగినట్లు స్థానిక సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెంట్రాముడిని సమీప ఆసుపత్రికి తరలించారు.

