అలంపూర్ : ఆగస్టు 14 ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా, ఇటిక్యాల మండలం,బీచుపల్లి దగ్గర బైక్ పై వెళ్తున్న ఇద్దరిని నాలుగు చక్రాల వాహనం డీ కొట్టడంతో, బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే బైక్ పై వెనుక ఉన్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి ఆ మహిళను అంబులెన్స్ లో గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఇటిక్యాల సీఐ రవి కుమార్, ఎస్ఐ రవి నాయక్, సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి..మరో మహిళకు తీవ్ర గాయాలు.
అలంపూర్ : ఆగస్టు 14 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా, ఇటిక్యాల మండలం,బీచుపల్లి దగ్గర బైక్ పై వెళ్తున్న ఇద్దరిని నాలుగు చక్రాల వాహనం డీ కొట్టడంతో, బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే బైక్ పై వెనుక ఉన్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి ఆ మహిళను అంబులెన్స్ లో గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఇటిక్యాల సీఐ రవి కుమార్, ఎస్ఐ రవి నాయక్, సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

