Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
E-Paper

రోడ్డుపై గుంత.. వినూత్న నిరసన

Punnami Newsroom Published:

Story highlights

  • కడప నగరంలోని పాత బస్టాండ్ సమీపంలో స్థానికులు రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడడంతో అధికారులు ఎంతకు స్పందించలేదంటూ విన్నూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు.
  • రోడ్డుపై పడ్డ గుంత వద్ద బహిరంగంగా బోర్డును ఏర్పాటు చేసి ' అధికారులు స్పందించండి ప్లీజ్' అంటూ లిఖితపూర్వకంగా సూచిక బోర్డును ఏర్పాటు చేశారు.
  • ఇప్పటికైనా అధికారులు ఈ రోడ్డు ను మరమత్తులు చేయాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కడప నగరంలోని పాత బస్టాండ్ సమీపంలో స్థానికులు రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడడంతో అధికారులు ఎంతకు స్పందించలేదంటూ విన్నూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. రోడ్డుపై పడ్డ గుంత వద్ద బహిరంగంగా బోర్డును ఏర్పాటు చేసి ‘ అధికారులు స్పందించండి ప్లీజ్’ అంటూ లిఖితపూర్వకంగా సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా అధికారులు ఈ రోడ్డు ను మరమత్తులు చేయాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *